AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్‌ తీపి కబురు అందించారు.  త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటన వెలువరిస్తామని ప్రకటించారు. నవంబర్ మొదటి వారంలోనే డిఎస్సీ ప్రకటన వెలువరించాల్సి ఉండగా రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో  నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here