AP Rains Update: ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుంది. ఈప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here