Richest states: 2024లో జీడీపీ లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. భారతదేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా 13.30 శాతం కాగా, తమిళనాడు వాటా 8.90 శాతం కాగా, కర్ణాటక, గుజరాత్ వరుసగా 8.20 శాతం, 8.10 శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here