ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ త్వరలో భారత్‌లో ప్రారంభం అవుతుంది. ఒక నివేదిక ప్రకారం డేటా స్టోరేజ్, భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వ నిబంధనలను పాటించడానికి కంపెనీ అంగీకరించింది. ఇది శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి అవసరమైన లైసెన్సులను పొందే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. స్టార్‌లింక్ నిబంధనలను పాటించడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, ఈ అవసరాలను తీర్చడానికి అధికారికంగా తన ఒప్పందాన్ని సమర్పించాలి.
Home International Starlink In India : త్వరలో స్టార్‌లింక్ సేవలు భారత్‌లో ప్రారంభం.. ప్రభుత్వ షరతులకు ఎలాన్...