CM రేవంత్ రెడ్డి తమ్ముడు పేరు చెప్పి బెదిరింపులు వస్తున్నట్లు ఓ మహిళ ఆరోపణలు చేయటం కలకలం రేపుతోంది. రెండు అడ్వర్టైజింగ్ సంస్థలు తనని బెదిరిస్తున్నట్లు శోభా రెడ్డి చెప్పారు. ఒక చిన్న అడ్వర్టైజింగ్ కంపెనీ నడిపే తనని ఇలా బెదిరించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ తతంగం సాగుతోందన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి చేరాలనే వీడియో చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here