Ys Sharmila: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించడాన్ని  పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పు పట్టారు. సభకు వెళ్లకపోతే పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. గెలిస్తే సభకు వెళ్లనని చెప్పి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాలు చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here