కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ను నిరసిస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. యూరేనియం తవ్వకాలతో ఆ ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని, పంట పొలాలు బీళ్లుగా మారతాయని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆందోళనల నేపథ్యంలో యూరేనియం వెలికితీత ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తక్షణం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Home Andhra Pradesh కప్పట్రాళ్లలో యూరేనియం బోర్ల తవ్వకాలు ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం-cm chandrababus order to stop...