Credit cards: క్రెడిట్ కార్డులు రివార్డులు సంపాదించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఒకటికి మించిన క్రెడిట్ కార్డులు ఉంటే, వాటిని నిర్వహించడానికి తెలివైన ప్రణాళిక అవసరం. క్రెడిట్ పరిమితులు, గడువు తేదీలపై అవగాహన ఉండాలి. డెడ్ లైన్ మిస్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే మంచి క్రెడిట్ స్కోరు పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here