Phone Tapping Case: ఉమ్మడి నల్గొండ జిల్లా చుట్టూ ఫోన్‌ ట్యాప్‌ కేసు దర్యాప్తు సాగుతోంది.జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు  పోలీసులు నోటీసులు జారీ చేశారు.గురువారం పోలీసుల ఎదుట  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. భువనగిరి, కోదాడ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here