ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏ కుటుంబానికైనా సొంత ఇల్లు ఒక కల అని, ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకుంటారని కోర్టు తెలిపింది. అందువల్ల ఒక కేసులో నిందితునిగా, దోషిగా ఉన్నంత మాత్రాన ఒకరి ఇంటిని కూల్చడానికి వీల్లేదని చెప్పింది.
Home International అధికారులు నష్టాన్ని చెల్లించాల్సి ఉంటుంది.. బుల్డోజర్తో ఇళ్ల కూల్చివేతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు-officials to...