ఎస్బీఐ 1,111, 1,777, 2,222 రోజుల గ్రీన్ రూపీ టెన్యూర్ ప్లాన్‌లను అందిస్తుంది. డిపాజిట్ వ్యవధిలో ఆకర్షణీయమైన వడ్డీ కూడా అందిస్తారు. 1,111 రోజులు, 1,777-రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 6.65 శాతం కాగా, 2,222-రోజుల ఎఫ్‌డీపై ఇది 6.40 శాతంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here