ఆండ్రూ చైనాలో శాశ్వత నివాసి అని, భారత్ లో వర్క్ పర్మిట్ పై ఉన్నాడని న్యాయవాదులు వాదించారు. ఆండ్రూ కంపెనీలో కీలక నిర్వాహక పదవిలో లేరని, దర్యాప్తులో ఉన్న సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో పాలుపంచుకోలేదని తెలిపారు. నిందితుడు అప్పటి వివో ఇండియా సీఈఓ జాకీ లియావోకు సహాయం చేస్తున్నాడని, అందుకే లియావోకు పంపిన ఫాలో-అప్ ఇమెయిల్లో అతని పేరును ప్రస్తావించినట్లు చెప్పారు. నిందితుడు ఏ బోర్డు సమావేశంలోనూ పాల్గొనలేదని, అందువల్ల మనీలాండరింగ్ కింద అతడిని బాధ్యులను చేయలేమని న్యాయవాదులు తెలిపారు.
Home International విదేశీయుల హక్కులను పరిరక్షించడం కూడా మన కర్తవ్యం.. చైనా వ్యక్తికి బెయిల్ మంజూరు-vivo mobile money...