‘నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక చంద్రబాబు సభను బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లారు. మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అదీ మా చిత్తశుద్ధి. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నా. జగన్ కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు రాలేదు. తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు’ అని లోకేష్ సీరియస్ అయ్యారు.
Home Andhra Pradesh శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. మండలిలో లోకేష్ ఉగ్రరూపం-nara lokesh serious comments on...