Digital Life Certificate: కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు శుభవార్త.. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ ఫేస్ ఆర్డి ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటి నుంచి మొబల్ అప్లికేషన్ల ద్వారా ఆధార్లో నమోదైన ఐరిస్ ద్వారా జీవన్ ప్రమాణ్ సమర్పించవచ్చు.
Home Andhra Pradesh Digital Life Certificate: పెన్షనర్లకు వరం.. ఐరిస్తో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, మొబైల్లోనే సమర్పించే అవకాశం