Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రాఘవపూర్ వద్ద రైల్వే లైన్ను పునరుద్ధరించారు.రైల్వేశాఖ శరవేగంగా పనులు చేపట్టి రైల్వే లైన్ ను వినియోగంలోకి తెచ్చారు.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నె డిల్లీ ప్రధాన రైలు మార్గం, విద్యుత్ లైన్ ధ్వంసమయింది.20 రైళ్ళు రద్దయ్యాయి.
Home Andhra Pradesh Railway Track Restored: రామగుండం పెద్దపల్లి మధ్య రైల్వే లైన్ పునరుద్ధరణ, 24 గంటల్లో మరమ్మతులు