భార్యను చంపేసిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. భార్యపై అనుమానం  పెంచుకున్న భర్త.. భార్యను వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్ళి కర్రతో తలపై కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here