TG ACB Raids : ప్రభుత్వ ఉద్యోగులు కొందరు లంచాలకు తెగబడుతున్నారు. నెలనెల వేతనాలు వస్తున్నా.. పేదలను పట్టి పీడిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఏడాదిలో ముగ్గరు అధికారులు ఏసీబీకి చిక్కారు. ముఖ్యంగా మున్సిపల్, రెవెన్యూ శాఖ కార్యాలయాల్లో సంచాలు కామన్ అయిపోయాయి. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.