Unsplash
Hindustan Times
Telugu
పొద్దుతిరుగుడు గింజల్లో క్యాలరీలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి.
Unsplash
గుండె జబ్బుల నుంచి పొద్దుతిరుగుడు గింజలు కాపాడుతాయి. ఇవి తీసుకుంటే రక్తనాళాలు విస్తరించి రక్తప్రసరణ మెరగవుతుంది.
Unsplash
మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దుతిరుగుడు తినవచ్చు. రోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.
Unsplash
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు పొద్దుతిరుగుడు విత్తనాలు కచ్చితంగా తినాలి. ఇందులోని జింక్, సెలీనియం ఇమ్యునిటీ పెరిగేలా చేస్తాయి.
Unsplash
పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
Unsplash
పొద్దుతిరుగుడు తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆస్తమాను నివారించడంలో ఇవి ఉపయోగపడతాయి.
Unsplash
వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని పొద్దుతిరుగుడు విత్తనాలు అందిస్తాయి.
Unsplash