AP Farmers : రాష్ట్రంలో ఖరీఫ్‌ కోతలు మొదలయ్యాయి. ముందుగా నాట్లు వేసిన పంటను కోసి ధాన్యం విక్రయించేస్తున్నారు. అయితే ఇంకా చాలామంది మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పించలేదు. దీంతో మిల్లులు ఆన్‌లైన్‌ కాలేదు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here