Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 15 ఎపిసోడ్లో మీనాను పెళ్లిచేసుకున్న రోజు నుంచే తన జీవితం ముళ్లబాట అయిపోయిందని, మనశ్శాంతి, ఆనందం కరువయ్యాయని బాలు అంటాడు. మీనాను ఆమె తల్లి ముందే అవమానిస్తాడు. భర్త మాటలతో మీనా బాధపడుతుంది.
Home Entertainment Gunde Ninda Gudi Gantalu: పుట్టింట్లోనూ మీనాకు తప్పని కష్టాలు – ఫైనాన్షియర్తో బాలు ఛాలెంజ్...