Sabarimala Special Trains : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఇంకా ఎంతోమందికి టికెట్లు లభించలేదు. వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.