టూర్ షెడ్యూల్ :

  • 06:30 AM : హైదరాబాద్ లోని యాత్రినివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది.
  • 06:45 AM : పర్యాటక భవన్ కు చేరుకుంటుంది.
  • 10:00 AM To 12:45 PM : హన్మకొండకు చేరుకుంటారు. స్థానికంగా ఉండే ఆలయాన్ని చూస్తారు.
  • 01:00 PM : హరిత కాకతీయలో లంచ్ ఉంటుంది.
  • 01:50 PM : రామప్పకు బయల్దేరుతారు.
  • 03:15 PM To 04:15 PM : రామప్ప ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • 04:20 PM To 04:40 PM : రామప్ప సరసులో బోటింగ్ ఉంటుంది.(15 నిమిషాలు మాత్రమే)
  • 04:45 PM To 05:30 PM : రామప్ప వద్ద ఉన్న హరిత కాకతీయలో టీ బ్రేక్ ఉంటుంది.
  • 05:30 PM : హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.
  • 09:30 PM : హైదరాబాద్ కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

చూసే ఆలయాలు:

  1. భద్రకాళి ఆలయం, వరంగల్
  2. పద్మాక్షి అమ్మవారి ఆలయం, వరంగల్
  3. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్.
  4. రామప్ప గుడి

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2800గా ఉంది. పిల్లలకు 2,240గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here