Tulasi Plant: శీతాకాలంలో చల్లటి పొడి గాలుల కారణంగా తులసి మొక్క ఎండిపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చలికాలంలో శ్రద్ధ తీసుకుంటే తులసి మొక్కల పచ్చగా పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here