ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాల ప్రాంగణంలో.. రాజకీయ, మత, వివాహాలు వంటి కార్యకలాపాలపై పాఠశాల విద్యా శాఖ నిషేధం విధించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు (ఆర్జేడీ), జిల్లా విద్యాశాఖ అధికారుల(డీఈవో) దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొంత మంది ఆర్జేడీలు, డీఈవోలు, ప్రధానోపాధ్యాయులు.. ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాల ప్రాంగణంలో అనుమతి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
Home Andhra Pradesh ఇక నుంచి ప్రభుత్వ పాఠశాల్లో ఆ కార్యక్రమాలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు-ban on...