ఇసుక కొనుగోలును సులభతరం చేయడానికి ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రీచ్ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చెకింగ్, GPS ట్రాకింగ్, ఆడిట్ ల ద్వారా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇసుక అమ్మకం ధర, రీచ్ నుంచి దూరాన్ని బట్టి ఎంతకు విక్రయించవచ్చనే విషయంలో స్పష్టత లేకపోవడంతో నిర్మాణాలపై ఇంకా భారం పడుతోంది. గతంతో పోలిస్తే ధర తగ్గినా మరింత తగ్గాల్సి ఉందని నిర్మాణదారులు చెబుతున్నారు.
Home Andhra Pradesh ఏపీలో తగ్గిన ఇసుక ధరలు, మార్కెట్లకి పోటెత్తిన ఇసుక.. విజయవాడలో ట్రాక్టర్ రూ.4వేలు-reduced sand prices...