బంగాళదుంప స్క్రబ్

బంగాళదుంప స్క్రబ్ కూడా మోకాళ్ల డల్‍నెస్‍ను పోగొట్టగలదు. ముందుగా బంగాళదుంప తొక్కను ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పొడిగా చేసుకోవాలి. ఓ టీస్పూన్ పెరుగు, ఓ టీస్పూన్ బంగాళదుంప తొక్క పొడిని ఓ గిన్నెలో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 10 నిమిషాల మోకాళ్లకు బాగా రుద్దాలి. ఆ తర్వాత దాన్ని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. స్నానం చేసే ముందు ఈ పద్ధతి పాటిస్తే బాగుంటుంది. మోకాళ్ల నలుపు తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here