• idbibank.in ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్​మెంట్ లింక్​పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు ఈఎస్ఓ పోస్ట్ లింక్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీకు ‘అప్లై ఆన్​లైన్’​ లింక్ వస్తుంది.
  • దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
  • ధృవీకరణ పేజీని డౌన్​లోడ్ చేసుకోండి. తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి.

అప్లికేషన్​ ఫీజు..

ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.250 (కేవలం సమాచార ఛార్జీలు), ఇతర అభ్యర్థులందరికీ రూ.1050(అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు). డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here