కాటమయ్య కిట్లలో ఆరు రకాల వస్తువులు

కాటమయ్య కిట్లలో ఆరు రకాల వస్తువులు ఉన్నాయి. తాడు, లెగ్‌లూప్, క్లిప్పులు, స్లింగ్‌ బ్యాగ్, హ్యాండిల్‌ ఈ కిట్టులో ఉన్నాయి. తాటి, ఈత చెట్ల నుంచి కల్లు తీసేందుకు ముస్తాదు, గుయి, ధరించి కార్మికులు చెట్లు ఎక్కుతారు. ఈ కిట్టును ధరిస్తే కార్మికులకు రక్షణగా ఉంటుంది. ప్రమాదవశాత్తు మోకు జారిపోయినా, గుయి కింద పడిపోయినా కార్మికుడు జారిపోకుండా కిట్టుకు ఉన్న తాడు చెట్టుకు బిగుసుకుపోయి పైనే ఉండిపోతారు. అనంతరం కాలికి ధరించిన లెగ్‌లూప్‌ సాయంతో సులభంగా దిగవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here