డీఈవో, ఆర్‌జేడీ కార్యాలయాల్లో పని చేసే ఉపాధ్యాయుల్లో చాలా మంది ఏళ్ల తరబడి బోధనకు దూరమవుతున్నారు. అంతేకాకుండా కొంత మంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ పి.పార్వతి ఆదేశాలు ఇచ్చారు. డీఈవో, ఆర్‌జేడీ కార్యాలయాల్లో మూడేళ్లకు పైబడి పని చేస్తున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే మంగళవారం నాటికి ఈ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని డీఈవోలు, ఆర్జేడీలకు అడిషనల్ డైరెక్టర్ పి.పార్వతి ఆదేశించారు.
Home Andhra Pradesh డీఈవో, ఆర్‌జేడీ ఆఫీసుల్లో పనిచేసే టీచర్లను వెంటనే రిలీవ్ చేయండి- విద్యాశాఖ ఆదేశాలు-ap govt orders...