నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అనూష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి జెట్టి హనుమంతరావు నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. పెన్నులు గురించి జరిగిన గొడవ విద్యార్థిని ప్రాణాన్ని బలిగొనడంపై కాలేజీ యాజమాన్యం, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
Home Andhra Pradesh పల్నాడు జిల్లాలో విషాదం.. ఇంటర్మీడియట్ విద్యార్థిని బలిగొన్న పెన్నుల పంచాయితీ-student commits suicide in palnadu...