హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ…దిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. బైక్ లు , ఆటో , ట్రాన్స్ పోర్ట్ , బస్సులకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నామన్నారు. అలాగే జంట నగరాల్లో ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.