ఆ సమయంలో పాఠశాలలో మాక్ డ్రిల్ జరుగుతుండగా 9వ తరగతి విద్యార్థులు డ్రిల్ చేయకుండా బయటకు వెళ్లిపోయారు. ఇంటి వద్ద ఉన్న సమీర్‌ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరల్లో ఉన్న బావి వద్దకు తీసుకు వెళ్లి అతనిపై దాడి చేసి అందులో పడేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. బాలుడి శరీరంపై రక్తం, గాయాలు ఉండటం, చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించారు.
Home Andhra Pradesh గుంటూరులో ఘోరం, 9వ తరగతి విద్యార్థిని హత్య చేసిన సహ విద్యార్థులు, కేసు నమోదులో పోలీసుల...