Unsplash
Hindustan Times
Telugu
వేగంగా బరువు తగ్గేందుకు మెంతులు చాలా సాయం చేస్తాయి. ఎక్కువ మెుత్తంలో మాత్రం తీసుకోవద్దు.
Unsplash
మెంతుల్లో పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీకు దక్కుతాయి.
Unsplash
చెండు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మెంతులు సాయపడుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది.
Unsplash
మెంతులు హైపర్గ్లైసీమిక్ సెట్టింగ్‌లలో ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి.
Unsplash
మెంతి గింజలు రక్తహీనత చికిత్సలో సహాయపడతాయి. తల్లి పాల ఉత్పత్తిని పెంచుతాయి.
Unsplash
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా మెంతులు పెంచుతాయి.
Unsplash
1-2 టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రి నానపెట్టాలి. ఉదయం ఈ నీటిని తాగాలి. తర్వాత మెంతి గింజలను నమలవచ్చు.
Unsplash
వెయిట్ లాస్ కోసం కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే 6 రకాల ఫుడ్స్
Photo: Pexels