గత కొన్నేళ్లుగా భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, లెజెండరీ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్​ని విడుదల చేయడంలో నెమ్మదిగా ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్​లో ప్రస్తుతం ఈవీ స్టార్టప్స్ ఆధిపత్యం చెలాయిస్తుండగా, లెగసీ ప్లేయర్లలో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ, హీరో మోటోకార్ప్ తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. హీరో మోటోకార్ప్ వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్​ని విక్రయించే విడా సబ్ బ్రాండ్ను ప్రవేశపెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here