“ఇది సురక్షితమైన, నిశ్శబ్దమైన ప్రాంతం, మా పిల్లల కోసం పాఠశాలలు, మాల్, భోజన ప్రదేశాలు అన్నీ ఉన్నాయి,” అని అమెజాన్లో ఆరేళ్లుగా ఉన్న ఒక ఎగ్జిక్యూటిన్ని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. “ఇక్కడ నుంతి డ్రైవింగ్ చేయడం కుదరదు కాబట్టి ఆఫీసుకు దగ్గరలో ఉన్న మరో ఇంటిని చూడాల్సి ఉంటుంది,” అని సదరు ఉద్యోగి చెప్పుకొచ్చారు.