రాజ్, కావ్య సంతోషంగా ఉన్నారని, కానీ కళ్యాణ్ కష్టాలు పడుతుంటే అతడిని గాలికి వదిలేశారని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. అవసరం లేకపోయినా రాజ్, కావ్యలకు సేవలు చేస్తున్నారని అంటుంది. కళ్యాణ్ గురించి నువ్వు కూడా ఆలోచించడం మానేస్తే అతడు జీవితాంతం ఆటో నడుపుకోవాల్సిందేనని చెబుతుంది.
Home Entertainment Brahmamudi November 18th Episode: కావ్యకు రాజ్ కాంప్లిమెంట్ – ధాన్యలక్ష్మి సొంత కుంపటి –...