యూఐడీఏఐ సూచన ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 45,58,854 తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్లు పెండింగ్లో ఉన్నాయి. వంద శాతం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్లు, కొత్త ఎన్రోల్మెంట్ (వయస్సు 0-5)లను చేయడానికి ఆధార్ ఆపరేటర్ల ద్వారా సచివాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలలో ఆధార్ ప్రత్యేక కేంద్రాలను నిర్వహించారు.
Home Andhra Pradesh గిరిజన ప్రాంతాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంప్లు, ఈ నెలలోనే 8 రోజుల పాటు అందుబాటులో-aadhaar camps...