టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోలో నెక్సాన్ ఈవీ పాపులర్ మోడల్. పెద్ద బ్యాటరీ ప్యాక్, ఎక్కువ పవర్, మరిన్ని ఫీచర్లతో కంపెనీ ఈ మోడల్‌ను అప్డేట్ చేసింది. ఈ మోడల్‌కు నెక్సాన్ ఈవీ 45 అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ పంచుకుంది. మీరు కూడా ఈ మోడల్ నెక్సాన్ ఈవీని కొనుగోలు చేయడానికి రెడీ అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి. నెక్సాన్ ఈవీ 40.5 కిలోవాట్‌తో పోలిస్తే ఇది ఎంత ఎక్కువ రేంజ్ కలిగి ఉందో చూడండి.