అయితే.. అరెస్ట్ విషయంలో భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. మంగళవారం విచారణ హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, హాజరు అయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా ఆదేశించాలని వర్మ తరపు లాయర్ కోర్టును కోరారు. విచారణకు హాజరుకావాలనే విషయంలో సమయం కోసం పోలీసులనే అడగాలని.. కోర్టు ముందు కాదని ఏపీ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆర్జీవీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.
Home Andhra Pradesh ఏపీ పోలీసుల విచారణకు రాంగోపాల్ వర్మ.. కొనసాగుతున్న ఉత్కంఠ-ap police to question director ram...