ఒక వ్యక్తిని గొప్ప వాడిని చేయాలన్నా, అధముడిని చేయాలన్నా… ఆ శక్తి అతని అలవాట్లకే ఉంది. మీ అలవాట్లే మిమ్మల్ని జీవితాన్ని నడిపిస్తాయి. మీకు మంచి అలవాట్లు ఉంటే మీరు ఆనందంగా జీవిస్తారు. విజయాన్ని అందుకుంటారు. చెడు అలవాట్లు ఉంటే మీ జీవితం ఎక్కడో చోట ఆగిపోతుంది. చెడు పేరుతో మీరు మిగిలిపోతారు. ఎలన్ మస్క్, నారాయణమూర్తి, రతన్ టాటా వంటి బిలియనీర్లు అంతా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి తమకున్న మంచి అలవాట్లతో ఎదిగిన వారే. వారి నుంచి మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here