ఐడీఎఫ్సీ ఫస్ట్ డబ్ల్యూఓడబ్ల్యూ ఫీచర్స్..
- ఈ ఐడీఎఫ్సీ క్రెడిట్ కార్డుకు ఎలాంటి ఆదాయ రుజువు అవసరం లేదు.
- రివార్డ్ పాయింట్లకు ఎక్స్పైరీ డేట్ లేదు.
- క్రెడిట్ హిస్టరీ పొందడానికి మీకు క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.
తక్కువ వడ్డీ రేటు ఉండే క్రెడిట్ కార్డులు బిగినర్స్‌కి చాలా మంచి చేస్తాయి. బడ్జెట్‌ని చెక్‌లో పెడతాయి. అంతేకకుండా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి క్రెడిట్‌ని పునర్నిర్మించడానికి ఈ కార్డులు గొప్ప సాధనంగా పనిచేస్తాయి. మీరు ఈ కార్డును పొందిన తర్వాత, ఈ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించాలని నిర్ధరించుకోండి. మంచి క్రెడిట్ స్కోరును నిర్మించడానికి సకాలంలో చెల్లింపులు చేయండి. నిలకడతో మంచి క్రెడిట్ స్కోర్ సాధించవచ్చు.