Nexon to XUV 3XO: సరైన రోడ్డు లేకపోవడం భారత్ లో సర్వ సాధారణం. గుంతలు పడిన రోడ్లపై, రాళ్లు, రప్పలు ఉన్న రోడ్లపై, కొండ ప్రాంతాల్లోని రోడ్లపై, లేదా వర్షాకాలంలో నీరు నిలిచే రోడ్లపై సాధారణ వాహనం కన్నా.. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కారుపై ప్రయాణించడం సురక్షితం. సాధారణంగా ఎస్ యూ వీల్లో గ్రౌండ్ క్లియరెన్స్ కొంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారత్ లో ఎస్యూవీల హవా నడుస్తోంది. అందువల్ల అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న, రూ. 10 లక్షల లోపు ధరలో లభించే టాప్ 5 ఎస్యూవీల గురించి తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here