CBN Challenge: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో  మాట్లాడేందుకు అవకాశం దొరక్క, అధికార పార్టీ సభ్యుల హేళనలు, చీత్కారాల నడుమ  కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే అడుగుపెడతానంటూ మూడేళ్ల క్రితం చంద్రబాబు శపథం చేశారు. 20221 నవంబర్ 19న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో కలత చెందిన బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here