ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది ఇండియన్ రైల్వే. నిత్యం కోట్లల్లో మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకుంటూ ఉంటారు. ఇక పండగలు, సెలవుల వేళ రద్దీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే, మనం కొనే రైలు టికెట్ మీద ప్రయాణం మాత్రమే కాదు, ఇంకొన్ని వెసులుబాట్లు ఉచితంగా లభిస్తాయి. వీటి గురించి ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. ఒక్క ట్రైన్ టికెట్‌తో మనకి ఉచితంగా లభించే కొన్ని బెనిఫిట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాము..