Meta fined 231 crore: వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా తదితర సోషల్ మీడియా సంస్థల యాజమాన్య సంస్థ మెటా కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. వాట్సాప్ డేటా షేరింగ్ పాలసీకి సంబంధించి యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్ కు పాల్పడినందుకు మెటాకు సీసీఐ రూ.231 కోట్ల జరిమానా విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here