ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 21 Nov 202411:51 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Gurukulam Jobs 2024 : గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచింగ్ ఉద్యోగాలు – కేవలం డెమో, ఇంటర్వ్యూతోనే భర్తీ!
- అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నారు. డెమో, ఇంటర్వ్యూతోనే భర్తీ చేస్తారు. నవంబర్ 21వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయి.