AR Rahman: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పెళ్లయిన సుమారు 30 ఏళ్లకు భార్య సైరా బానుతో విడిపోతున్నాడు. ఈ ఇద్దరూ 1995లో పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ ఉన్నారు. తాము విడిపోతున్నట్లు ఈ జంట ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించడం గమనార్హం. దీనిపై తన గుండె ముక్కలైందంటూ అతడు ట్వీట్ చేశాడు.
Home Entertainment AR Rahman: పెళ్లయిన 30 ఏళ్లకు భార్యతో విడిపోయిన ఏఆర్ రెహమాన్.. గుండె ముక్కలైందంటూ ట్వీట్