Hair fall: ప్రతిరోజూ చియా సీడ్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటుంది.  జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు చియా సీడ్స్ ను తినడం వల్ల జుట్టు ఏపుగా ఎదగడం మొదలవుతుంది. దీన్ని మీ రోజువారీ ఆహారంలో ఎలా చేర్చవచ్చో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here