Volvo launches EX40: స్వీడిష్ ఆటో దిగ్గజం వోల్వో కార్స్.. తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్ సీ 40 పేరును అధికారికంగా ఈఎక్స్ 40 గా మార్చింది. ఈ వివరాలను తన అధికారిక వెబ్ సైట్లో వెల్లడించింది. పేరు మార్పుతో పాటు ధరను కూడా రూ. 1.5 లక్షలు పెంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here