భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్

  • నవంబరు 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 7.50 గంటలకి ప్రారంభం)
  • డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 9:30 గంటలకి ప్రారంభం)
  • డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ తెల్లవారుజామున 5.50 గంటలకి ప్రారంభం)
  • డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ తెల్లవారుజామున 5.00 గంటలకి ప్రారంభం)
  • జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో టెస్టు మ్యాచ్ (భారత కాలమాన ప్రకారం మ్యాచ్ తెల్లవారుజామున 5.00 గంటలకి ప్రారంభం)

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి భారత్ జట్టు ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, హర్షిత్ రాణా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here